తెలుగు సంతతి బాలుడికి స్పెల్లింగ్‌ బీ ట్రోఫీ

59చూసినవారు
తెలుగు సంతతి బాలుడికి స్పెల్లింగ్‌ బీ ట్రోఫీ
ఫ్లోరిడాకు చెందిన 12 ఏళ్ల ఇండో అమెరికన్‌ బాలుడు బృహత్‌ సోమ అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ ట్రోఫీని గెలుచుకున్నాడు. అతడు 90 సెకన్లలో 29 పదాలను సరిగ్గా చెప్పి ఈ ఘనత సాధించాడు. దీంతో బాలుడికి జ్ఞాపికతో పాటు 50 వేల డాలర్ల నగదు బహుమతి దక్కనుంది. బృహత్‌ సోమ తండ్రి శ్రీనివాస్‌ సోమ తెలంగాణలోని నల్గొండకు చెందిన వ్యక్తి కావడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్