ఏపీలో టీడీపీ కూటమి అధికారాన్ని.. వైసీపీ ఓటమిని డిసైడ్ చేసే అత్యంత కీలకమైన స్పాట్ ఒకటి ఉంది. అదే నూటొక్క నియోజకవర్గాల కోస్తా బెల్ట్. ఇది ఏకంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి దక్షిణ కోస్తాలోని గుంటూరు దాకా ఉంది. ఈ మొత్తం బెల్ట్‌లో 101 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో డెబ్బై సీట్లు కూటమికే వస్తాయని అంటున్నారు.