తొలి కెప్టెన్‌గా బాబర్‌ అజామ్‌ రికార్డు

52చూసినవారు
తొలి కెప్టెన్‌గా బాబర్‌ అజామ్‌ రికార్డు
టీ20ల్లో 2,500+ స్కోరు చేసిన తొలి కెప్టెన్‌గా బాబర్‌ అజామ్‌ రికార్డు సృష్టించాడు. సారథిగానే 2,520 రన్స్‌ రాబట్టడం విశేషం. ఇంగ్లాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌లో 22 బంతుల్లో 36 పరుగులు చేశాడు. దీంతో పొట్టి ఫార్మాట్‌లో 4,023 పరుగులు చేసినట్లైంది. దీంతో అంతర్జాతీయంగా 4000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు. టీంఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (4,037) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

సంబంధిత పోస్ట్