పవన్ కళ్యాణ్ ఏం చదివారో తెలుసా?

33667చూసినవారు
పవన్ కళ్యాణ్ ఏం చదివారో తెలుసా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విద్యార్హతపై చాలాకాలంగా సందిగ్ధత నెలకొంది. అయితే జనసేనాని పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా తన చదువు వివరాలను వెల్లడించారు. దీంతో ఇప్పటివరకూ ఆయన విద్యార్హతపై రేగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టయింది. ఎన్నికల అఫిడవిట్ లో తాను పదో తరగతి పాస్ అయినట్లు తెలిపారు. నెల్లూరులోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో 1984లో పదో తరగతి పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్