నల్లమిల్లి ని కలిసిన బిజెపి నేత

63చూసినవారు
విజయవాడలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బిజెపి స్టేట్ ఆర్టిఐ కన్వీనర్ వెంగమాంబ శ్రీనివాస్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపి సాలువాకప్పి పూల కుండీ అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై వారు చర్చించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్