ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి

85చూసినవారు
రంజాన్ మాసంలో ఇచ్చే ఇఫ్తార్ విందు మతసామరస్యానికి, సమైక్యత భావానికి ప్రతీకని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బిక్కవోలు మండలం పందలపాకలో మసీదు వద్ద మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రంజాన్ నెలలో చేపట్టే దీక్ష పుణ్యకార్యాలతో మానవ జన్మకు సార్ధకత చేకూరుతుందని ముస్లింలు ప్రగాఢ విశ్వాసం అన్నారు.

సంబంధిత పోస్ట్