రామోజీరావుకు నివాళులర్పించిన జర్నలిస్టులు

71చూసినవారు
రామోజీరావుకు నివాళులర్పించిన జర్నలిస్టులు
అనపర్తి ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణం పట్ల పలువురు పాత్రికేయులు, సాహితీవేత్తలు, ప్రముఖులు సోమవారం సంతాపం వ్యక్తం చేశారు. సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. చిత్రపటం వద్ద పుష్పాలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రామోజీరావు మృతి పాత్రకేయ రంగానికి తీరనిలోటని పలువురు ప్రముఖులు అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్