కేంద్ర మంత్రులను కలిసిన నల్లమిల్లి

57చూసినవారు
కేంద్ర మంత్రులను కలిసిన నల్లమిల్లి
ఢిల్లీలో కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన పెమ్మసాని చంద్రశేఖర్, కింజారపు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి లను సోమవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శాలువా కప్పి, పుష్పగుచ్చామందజేసీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్