సంక్షేమ సారధికి అండగా నిలవాలి

73చూసినవారు
సంక్షేమ సారధికి అండగా నిలవాలి
నిరుపేదల అభ్యున్నతి వారి సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన సంక్షేమ సారధి సీఎం జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కరూ ఆయనకు అండగా నిలవాలని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కోరారు. అనపర్తిలో మంగళవారం సంచార జాతులకు చెందిన పలు కుటుంబాలు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సంచార జాతులు జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారని వారు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్