వైసిపి విజయం సాధించడం ఖాయం

76చూసినవారు
రాష్ట్రంలో వైసిపి మరోసారి విజయం సాధించడం ఖాయమని వైసిపి అనపర్తి అసెంబ్లీ అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. పెదపూడి లో శనివారం జరిగిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసిపి నాయకులకు కలిసి ఇంటింటికి వెళ్లి వైసిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓట్ల అభ్యర్థించారు. మే 13 జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్