డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

71చూసినవారు
డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
గోపాలపురంలోని కొండవీటి డిగ్రీ కళాశాలలో
ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు
ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంపత్ మంగళవారం తెలిపారు. కళాశాలలో బీఎస్సీ హానర్స్, కంప్యూటర్ సైన్స్, జువాలజీ, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీఏ స్పెషల్ తెలుగు, పొలిటికల్ సైన్స్, జీఎన్ఎం నర్సింగ్ కోర్సులు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి దరఖాస్తులు కళాశాలలో సమర్పించవచ్చన్నారు.