బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం

64చూసినవారు
బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం
గోపాలపురం మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన బంటు తిరపయ్య ఇంట్లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో అగ్నిప్రమాదం జరిగి ఇల్లు దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థ
ఛైర్మన్ జొన్నలగడ్డ రాంబాబు స్పందించి రైస్ బ్యాగ్ నిత్యవసర సరుకులు, వస్త్రాలు, ఆర్థికసాయాన్ని మంగళవారం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్