క్లాప్ వాహన డ్రైవర్స్ కి 2 నెలల బకాయి జీతాలు చెల్లించాలి

76చూసినవారు
క్లాప్ వాహన డ్రైవర్స్ కి 2 నెలల బకాయి జీతాలు చెల్లించాలి
కాకినాడ నగర పాలక సంస్థ లో క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) వాహన డ్రైవర్స్ కి బకాయి ఉన్న 2 నెలల జీతాలు తక్షణమే చెల్లించాలని, కమీషనర్ జోక్యం చేసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఛాంబర్ లో శనివారం సాయంత్రం కమిషనర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు , డ్రైవర్స్ యూనియన్ కోశాధికారి ఇస్మాయిల్ లు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్