రోటరీక్లబ్ ఆఫ్ నిడదవోలు నూతన అధ్యక్షుడి నియామకం

70చూసినవారు
రోటరీక్లబ్ ఆఫ్ నిడదవోలు నూతన అధ్యక్షుడి నియామకం
రోటరీక్లబ్ ఆఫ్ నిడదవోలు సర్వసభ్య సమావేశం స్థానిక రోటరీ ఆడిటోరియంలో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో 2024- 2025 సంవత్సరానికి సంబంధించి నూతన అధ్యక్షుడిగా కొర్లేపర వెంకటరత్నకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా అనంతపల్లి కృష్ణ చైతన్య ఎన్నికయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్