అభివృద్ధి పనులే వైసీపీకి ఘన విజయాన్ని అందిస్తాయి: ఎమ్మెల్యే

52చూసినవారు
అభివృద్ధి పనులే వైసీపీకి ఘన విజయాన్ని అందిస్తాయి: ఎమ్మెల్యే
నిడదవోలు మండలం విజ్జేశ్వరం & గోపవరం గ్రామాలలో శనివారం నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి చెయ్యనంత అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తున్నది జగన్ అని తెలిపారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా లంచాలకు తావు లేకుండా పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులే వైసీపీ ఘన విజయాన్ని అందిస్తాయన్నారు.

ట్యాగ్స్ :