నిడదవోలు పట్టణం గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీ నందు శనివారం నిడదవోలు పట్టణంలోని 28 వార్డుల లబ్ధిదారులకు వైయస్సార్ ఆసరా 4వ విడత నగదు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి. శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చేతులమీదుగా నియోజకవర్గం రూ. 46,40,00,000 కోట్లు చెక్కును మరియు నిడదవోలు పట్టణానికి 4,39,00,000 కోట్లు చెక్కును పట్టణ డ్వాక్రా సంఘాల అక్కచెల్లెమ్మలకు అందజేసారు.