విద్యార్థులకు రెయిన్ కోట్స్ అందజేత

69చూసినవారు
విద్యార్థులకు రెయిన్ కోట్స్ అందజేత
విద్యార్థులు దాతలు అందిస్తున్న సహకారాన్ని వినియోగించుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని నిడదవోలు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అన్నారు. నిడదవోలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దాత రంగా వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో పట్టణంలోని అంబేద్కర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బుధవారం రెయిన్ కోట్స్ అందించారు. కోశాధికారి రాంగోపాల్, హెచ్ ఎమ్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్