ప్రతి వ్యక్తి దేశం, ధర్మం కోసం పనిచేయాలి

50చూసినవారు
రాజమండ్రిలోని స్థానిక ఏకేసీ జూనియర్ కళాశాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో 'ఉగాది ఉత్సవ్ 'ను, అలాగే ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెడ్గే వార్దీ జయంతిని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ రాష్ట్ర సభ్యులు ఓలేటి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి వ్యక్తి దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు వందలాది మంది స్వయం సేవకులతో కవాత్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్