18 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్

77చూసినవారు
18 మద్యం సీసాలతో వ్యక్తి అరెస్ట్
రాజమండ్రి రూరల్ పరిధిలోని శాటిలైట్ సిటీ ప్రాంతానికి చెందిన టి. రాజు కోటిలింగాలపేట సమీపంలో అక్రమ మద్యం విక్రయిస్తుండగా మూడో పట్టణ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు అతడి వద్ద 12 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ దాడిలో రాజమండ్రి మూడో పట్టణ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్