ముంపు ప్రాంతాల ప్రజల పునరావాసానికి చర్యలు: కమిషనర్

63చూసినవారు
ముంపు ప్రాంతాల ప్రజల పునరావాసానికి చర్యలు: కమిషనర్
రాజమండ్రిలోని ముంపు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా, అవసరమైతే వారిని పునరావాస కేంద్రాలకు తరలించి ఆదుకోవడానికి చర్యలు తీసుకున్నామని కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం తెలిపారు. నగరంలో కురుస్తున్న వర్షాల మూలంగా తుమ్మలావ, అర్యాపురం, కృష్ణ నగర్, రాజీవ్ నగర్ పాకలు తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నందున ప్రజలకు ఇబ్బందులు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై కమిషనర్ సమీక్షించారు.

సంబంధిత పోస్ట్