ఎయిర్ పోర్ట్ లో కెవిపి రామచంద్రరావు కు ఘన స్వాగతం

75చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మీయ సన్నిహితుడు కెవిపి రామచంద్ర రావు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు రావడంతో ఆయనకు రాజానగరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముండ్రు శ్రీనివాస్ అలియాస్ పెద్దబాబు ఘన స్వాగతం పలికారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే కృష్ణ బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ఆయనను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ , ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్