చంద్రబాబునాయుడి సభా ఏర్పాట్లు పరిశీలించిన బత్తుల బలరామకృష్ణ

57చూసినవారు
చంద్రబాబునాయుడి సభా ఏర్పాట్లు పరిశీలించిన బత్తుల బలరామకృష్ణ
రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శుక్రవారం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బత్తుల బలరామకృష్ణను ప్రకటించడంతో ఆయన శనివారంరోజు ఈనెల 29న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజమండ్రి రూరల్ తొర్రేడులో పర్యటన సందర్భంగా సభా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి , నిమ్మకాయల చినరాజప్ప మొదలైన వారు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్