చంద్రబాబు సంతకం భూచట్టం పైనే

71చూసినవారు
చంద్రబాబు సంతకం భూచట్టం పైనే
చంద్రబాబు రెండో సంతకం
రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2022 రద్దు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని సమాచారం. రేపు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సీఎం హోదాలో చంద్రబాబు రెండో సంతకాన్ని భూహక్కు చట్టం రద్దు దస్త్రంపైనే పెట్టనున్నట్లు సమాచారం.
అనంతరం చట్టం రద్దుకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపనుందని సమాచారం.

కాగా, చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టనున్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్