అమలాపురం లో బైక్ డిస్క్ లో త్రాసు పాము

85చూసినవారు
అమలాపురం మండలం వేమవరంలో ద్విచక్ర వాహనం డిక్కీలో తాచుపాము కలకలంర రేపింది. ఆదివారం వాహన యాజమాని దుర్గారావు అనే వ్యక్తి పెట్రోల్ కొట్టించుకునేందుకు బంకుకు వెళ్లి సీటు డిక్కీ తెరవగా నల్ల తాచుపాము కనబడడంతో స్నేక్ క్యాచర్‌గా పేరొందిన వర్మను సమాచారం అందించారు. పామును చాకచక్యంగా పట్టుకుని డబ్బాలో బంధించారు. దీంతో వాహనదారుడు ఊపిరిపీల్చుకున్నాడు.

సంబంధిత పోస్ట్