అమలాపురం నేలకొరిగిన భారీ వృక్షం

76చూసినవారు
అమలాపురం పట్టణం 2వ వార్డులో ఉన్న మెట్ల సత్యనారాయణ రావు పార్క్ సమీపంలో ఆదివారం ఉదయం వీచిన ఈదురుగాలులు, వర్షానికి భారీ గానుగ వృక్షం నేలకొరిగింది. ఆ సమయంలో రోడ్డుపై ప్రజలెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మాజీ కౌన్సిలర్ ఆదిబాబు అధికారులకు సమాచారం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్