కొబ్బరి పీచుతో ఎంపీకి దండ

72చూసినవారు
కొబ్బరి పీచుతో ఎంపీకి దండ
అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ను కోనసీమ ఆక్సిజన్ అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. అసోసియేషన్ వ్యవస్థాపకులు కటికిరెడ్డి గంగాధరం ఆధ్వర్యంలో ఎంపీని కలిసి కొబ్బరి పీచుతో తయారు చేసిన దండతో సన్మానించారు. ఆక్సిజన్ అసోసియేషన్ సభ్యులు సాయి సూర్య, సురేష్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్