సత్తమ్మ తల్లి అరటికాయలతో అలంకరణ

65చూసినవారు
అమలాపురం రూరల్ మండలం నల్లమిల్లిలో శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారిని ఆషాఢమాసంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అలంకరణ చేశారు. అమ్మవారి విగ్రహాన్ని అరటి కాయలతో అలంకరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్