అనపర్తి: 108 వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలి

57చూసినవారు
అనపర్తి: 108 వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలి
108 వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించి, ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని 108 సిబ్బంది డిమాండ్ చేశారు. 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 25వరకు నిరవధిక సమ్మెకు సిద్దపడుతున్నట్లు అనపర్తి ఎంపీడీవోకు, తహసీల్దారుకు శుక్రవారం సమ్మె నోటీసులను అందజేశారు. ప్రభుత్వ నియామకాల్లో 108 ఉద్యోగులకు వేయిటేజీ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి. మురళీకృష్ణ, ఎన్. ఆదినారాయణ, డి. ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్