ఘనంగా విజయ గణపతి స్వామి వారి శోభాయాత్ర

70చూసినవారు
అనపర్తి పాత ఊరులోని బాపనమ్మ తల్లి ఆలయం వద్ద కొలువుదీరిన విజయ గణపతి స్వామివారి నిమజ్జన కార్యక్రమం శనివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేళ తాళాలు, తీన్మార్, కాళికాదేవి, దేవతమూర్తుల వేషధారులతో స్వామివారి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. సినిమా హీరోల డూపులతో ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని జై బోలో గణేష్ మహరాజ్ కీ జై అంటూ నినాదాలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్