రావులమ్మ అమ్మవారికి కూరగాయలతో శాకంబరీ దేవిగా అలంకరణ

81చూసినవారు
అంబాజీపేట మండలంలోని గంగలకుర్రు అగ్రహారం గ్రామ దేవత శ్రీ రావులమ్మ అమ్మవారిని ఆషాడ మాసం సందర్భంగా శాకాంబరికా బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. వేకుజామున అమ్మవారికి వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం మహిళలు108 ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చి జలాభిషేకం చేశారు. అలాగే గ్రామస్తులు సమకూర్చిన వివిధ రకాల స్వీట్లు పండ్లు అమ్మవారికి ఆషాడం సారే అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్