అగ్ని ప్రమాద బాధ్యతలను పరామర్శించిన జెడ్పీ చైర్మన్

59చూసినవారు
అగ్ని ప్రమాద బాధ్యతలను పరామర్శించిన జెడ్పీ చైర్మన్
పి. గన్నవరం మండలం పోతవరం గ్రామంలో‌ జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయి ఒక కుటుంబ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆ బాధిత కుటుంబాన్ని మంగళవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, పి. గన్నవరం నియోజకవర్గ వైసిపి ఇన్ చార్జ్ విప్పర్తి గోపాలరావు పరామర్శించి, నిత్యవసర సరుకులు, ఆర్ధిక సహాయం అందజేసారు. వైస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అడ్డగళ్ల వెంకట సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్