కాకినాడ: పారిశుధ్య కార్మికులకు పనిముట్లు కొరత తీర్చాలని నిరసన

79చూసినవారు
కాకినాడ: పారిశుధ్య కార్మికులకు పనిముట్లు కొరత తీర్చాలని నిరసన
కాకినాడ కార్పోరేషన్ లో పనిచేస్తున్నపారిశుధ్య కార్మికులకు పనిముట్లు కొరత తీర్చాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్ సుజ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్