సైబర్ నేరాల పట్ల ప్రజలు, యువత అవగాహన కలిగి ఉండాలని పట్టణ సిసిఎస్ సీఐ వి కృష్ణ అన్నారు. కాకినాడలో మంగళవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ సైబర్ నేరాలు ఇంటి దొంగతనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు..కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాం కింగ్బ్యాంకింగ్ వివరాలు అపరిచిత వ్యక్తులతో పంచుకోవద్దని సూచించారు. ఫోన్లలో ఓటీపీ, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే అప్డేట్ చేయమని మెసేజ్ లువస్తేమెసేజ్లు వస్తే నమ్మవద్దన్నారు