కాకినాడ రూరల్: వ్యర్దాలతో పౌడర్ తయారీపై అవగాహన సదస్సు

64చూసినవారు
కాకినాడ రూరల్: వ్యర్దాలతో పౌడర్ తయారీపై అవగాహన సదస్సు
కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో మామిడి పళ్ళ, వరిగడ్డి వ్యర్దాలతో భూ సాంద్రత పెరగడానికి ఉపయోగ పడే విదంగా పౌడర్ తయారీ పై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. మామిడి తాండ్ర తయారీ రైతులు, వ్యాపారులు, మహిళలకు తయారీ విధానాన్ని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్