కాకినాడ రూరల్: ఉచిత కళ్ళ జోళ్ల పంపిణీ

83చూసినవారు
కాకినాడ రూరల్: ఉచిత కళ్ళ జోళ్ల పంపిణీ
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి అధ్వర్యంలో ప్రతీ సంవత్సరం నిర్వహించే క్రియ శీలక సభ్యుల, కూటమి సభ్యుల, 4వ కార్తీక వన సమారాధన లో అంజు ఐ కేర్ వారిచే కంటి వైద్య పరీక్షలను కాకినాడ రూరల్ బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ వైద్య శిబిరం లో కళ్ళ జోళ్ళు అవసరమైన వారికి తదేకం ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో 208 మందికి కళ్ళ జోళ్ళు లను ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్