వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జగన్ పై ఆరోపణలు

52చూసినవారు
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కూటమినేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావుల పాలెం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గిరెడ్డిమాట్లాడారు. తిరుపతి వెంకటేశ్వర స్వామివారి లడ్డుపై రాజకీయం చెయ్యటంపై జగ్గిరెడ్డి మండిపడ్డారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్