గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి

62చూసినవారు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం శనివారం గోవింద నామస్మరణతో హోరెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులుతండోప తండాలుగా తరలివచ్చారు. ఏడు శనివారాల స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలమని భక్తులు భావిస్తారు. కోనసీమ తిరుమలగా భావించే వాడపల్లి వెంకటేశ్వరస్వామినిభక్తులు తమ ఇలవేల్పుగా భావిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్