కొవ్వూరు: 'సూపర్ సిక్స్ పథకాలు ఊసే లేదు'

65చూసినవారు
కొవ్వూరు: 'సూపర్ సిక్స్ పథకాలు ఊసే లేదు'
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాల ప్రస్తావన ఎత్తకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉందని తూ. గో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. మంగళవారం కొవ్వూరు మండలంలోని కాపవరంలో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఫాసి ఉల్లాహ్ బేగ్ నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ప్రజల మీద సంవత్సరానికి రూ. 17వేల కోట్ల విద్యుత్ భారం వేస్తుందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్