చాగల్లు: కిశోర బాలికా వికాస్ పై అవగాహన సమావేశం
కిషోర బాలికా వికాస్" ప్రధాన ఉద్దేశం కిషోరీల వ్యక్తిత్వ అభివృద్ధి, ఆరోగ్యం, విద్య, సామాజిక స్థాయిలో భాగస్వామ్యాన్ని చేయాలని ఎంపీడీఓ ఆర్ శ్రీదేవి అన్నారు. శుక్రవారం చాగల్లు మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమానికి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. బాలికలపై జరిగిన దాడుల నివారణ చర్యలు తీసుకోవడం గురించి వివరించారు.