వైసీపీ అవినీతి చిట్టా మా దగ్గర ఉంది: జవహర్

80చూసినవారు
ఫైళ్లు దగ్ధం చేసినా, పేపర్లు చించినా అవినీతి వైసీపీ నేతలను వదిలేది లేదని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కే ఎస్ జవహర్ అన్నారు ఈ సందర్భంగా గురువారం అమరావతి ఎన్టీఆర్ భవన్ నుంచి ఆయన మాట్లాడారు. కృష్ణానది కరకట్టపై ఫైలు దగ్ధం చేసిన సాక్షాలను తారుమారు చేసిన వైసీపీ ప్రభుత్వంలో చేసిన అవినీతికి సంబంధించి అన్ని సాక్షాలు మా దగ్గర ఉన్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్