మండపేటలో రూల్స్ ఇంతేనా

2610చూసినవారు
మండపేట పట్టణంలో వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తున్నా అధికారులు నిమ్మకునేరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. మండపేటకు చెందిన ఒక హోటల్ వ్యాపారి తన షాపు ఫ్లెక్సును ప్రమాదభరితంగా పక్కనే వున్న ఎలెక్ట్రికల్ పోల్ ను కవర్ చేస్తూ ఏర్పాటు చేసిన సంఘటన శనివారం లోకల్ యాప్ కంట పడింది. ఇటు మున్సిపల్ అధికారులు గాని, విద్యుత్ అధికారులు గాని ఏవిధమైన చర్యలు తీసుకోకపోవడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్