పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షేరాభిషేకం

73చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి (బాబు) ఆధ్వర్యంలో పెద్దాపురం బంగారమ్మ తల్లి గుడి వీధిలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం మరియు కేక్ కటింగ్ చేసి 101 కొబ్బరికాయలుకొట్టారు. కార్యక్రమంలో గొంతున శ్రీను, రాజశేఖర్, గడ్డం దుర్గ, పోరమర శెట్టి సత్తిబాబుతదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్