సామర్లకోట: ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ కు గాయాలు

74చూసినవారు
సామర్లకోట మండలం హుస్సేన్ పురం కెనాల్ రోడ్ లో సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ నడుపుతున్న హుస్సేన్ పురంనకు చెందిన కోట శ్రీను తలకు తీవ్రగాయలు అయ్యాయి. హుటాహుటిన బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రోడ్డుకు అడ్డంగా పడిని ట్రాక్టర్ ను తొలగించిన పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్