
పెద్దాపురం: అధికారుల నిర్లక్ష్యంపై నిలదీసిన కౌన్సిలర్లు
పెద్దాపురం మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆక్షేపించారు. సోమవారం మున్సిపల్ ఛైర్పర్సన్ బొడ్డు తులసీ మంగతాయారు అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో కౌన్సిలర్లు లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు ఇవ్వకపోవడం, పాడైన మంచినీటి బోరు, శతాబ్ధి పార్కు నిర్వహణలో లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.