వేట్లపాలెం లో ఆసరా ఆర్ధిక సాయం. అందనేత

63చూసినవారు
వేట్లపాలెం లో ఆసరా ఆర్ధిక సాయం. అందనేత
సామర్లకోట మండలం వేట్లపాలెం కో ఆసేఆ నాల్గవ విడత ఆర్దికసాయం రూ. 12. 30 కోట్ల విలువ గల నమూనా చెక్ ను పెద్దాపురం వైసీపీ ఇంచార్జి దవులూరి దొరబాబు చేతుల మీదుగా ద్వాక్రా మహిళలకు అందజేశారు. పంచాయతీ ఆవరణలో ఏపీఎం ప్రశాంతి ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిల్లి వెంకట్ లక్ష్మీ, వల్లూరి పెద్దా, తలారి దొరబాబు, ఎలిశెట్టి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :