మహాశివరాత్రి సందర్భంగా దుర్గాడలో లింగోద్భావ కాలాభిషేకం

78చూసినవారు
మహాశివరాత్రి సందర్భంగా దుర్గాడలో లింగోద్భావ కాలాభిషేకం
మహాశివరాత్రి సందర్భంగా గొల్లప్రోలు మండలం దుర్గాడ శివాలయంలో లింగోద్భావ కాలాభిషేకం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు సోదరులు మహా గణపతి పూజ, మహన్యాస పారాయణ, 21 ద్రవ్యాలతో స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త విజయనగరం వాస్తవ్యులు జ్ఞానేశ్వర కళ్యాణ్ చే మహా శివరాత్రి వివరణ చెప్పిన విధానం భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్