నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్

1557చూసినవారు
జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ మంగళవారం పిఠాపురం పట్టణంలోని స్థానిక ఆర్వో కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అభిమానుల ఆనందోత్సాహాల నడుమ గొల్లప్రోలు పట్టణం, పిఠాపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం నామినేషన్ పత్రాన్ని దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కొణిదెల నాగబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్