ఏలేశ్వరం మండలం పేరవరంలో ఈ-కాప్ నమోదులో భాగంగా వ్యవసాయ అధికారులు సోమవారం గ్రామసభ నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి బి. జ్యోతి మాట్లాడుతూ. వ్యవసాయ శాఖకు సంబంధించిన ఏ పథకం అమలు చేయాలన్నా ఈ-క్రాప్ బుకింగ్ ఆధారంగానే ఉంటుందని తెలిపారు. ఈ-క్రాప్ బుకింగ్‌కి రైతులు తమ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.