ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన బత్తుల బలరామకృష్ణ

2238చూసినవారు
రాజానగరం ఎమ్మెల్యేగా బత్తుల బలరామకృష్ణ శాసనసభలో శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఆయన 2024 ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున రాజానగరం నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేయడం విశేషం. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు బలరామకృష్ణ ధన్యవాదాలు తెలియజేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్