నన్నయ వర్సిటీలో అక్రమాలు బయటపెడతా: ఎమ్మెల్యే బత్తుల

63చూసినవారు
రాజానగరంలోని నన్నయ విశ్వవిద్యాలయంలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటపెడతానని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. శుక్రవారం రాజనగరంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అన్ని వివరాలు సేకరించి చర్యలు చేపడతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్